Trump Effect :ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేని వర్సిటీలు.. ఆందోళనలో విద్యార్ధులు | Oneindia Telugu

2024-11-29 2,735

us universities and colleges advising international students and staff return to usa before elected president donald trump takes office

గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వీసా పాలసీలు చూసిన అమెరికా యూనివిర్సిటీలు, కాలేజీలు ఈ సారి అప్రమత్తమయ్యాయి. అడ్మిషన్లు పొందిన అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు ట్రంప్ బాధ్యతలు తీసుకునే లోగా అమెరికా రావాలని సూచిస్తున్నాయి.

#afp
#donaldtrump
#america
#uselections2024
#uspresidentialelections2024
#trump
#usvisa
#H1Bvisa
~PR.358~ED.232~HT.286~

Videos similaires